Surprise Me!

Weather Update: అప్పటి నుంచి రాష్ట్రంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు! | Oneindia Telugu

2025-07-14 45 Dailymotion

The Meteorological Department has stated that there is a possibility of light to moderate rains in the state from July 16. It explained that the temperatures have increased slightly in the state for the last two days and these will gradually decrease. Weather Update.
జూలై 16 నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో కాస్త ఉష్టోగ్రతలు పెరిగాయని.. ఇవి క్రమంగా తగ్గుముఖం పడతాయని వివరించింది. రుతుపవనాలు నెమ్మెదిగా కదులుతున్నాయి. ఉత్తర భారత దేశం వైపు కదులుతున్నాయని తెలిపింది. రెండు రోజుల తర్వాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిశాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు అయిందని ప్రకటించింది.
#weatherupdate
#rains
#telangana

Also Read

రెండు అల్పపీడనాలు, విశాఖలో కుండపోత- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cyclonic-circulation-present-over-the-northwest-bay-of-bengal-imd-latest-alerts-443441.html?ref=DMDesc

తెలంగాణలో అత్యాధునిక AI, VFX స్టూడియో.. :: https://telugu.oneindia.com/artificial-intelligence/cm-revanth-reddy-approves-cutting-edge-ai-vfx-studio-and-sports-university-in-hyderabad-442593.html?ref=DMDesc

బనకచర్ల టార్గెట్ వెనుక షాకింగ్ రీజన్..? ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-minister-bc-janardhan-reddy-blames-ts-leaderss-politics-on-banakacherla-for-existence-442399.html?ref=DMDesc

Buy Now on CodeCanyon